కార్గిల్ అమరవీరుడి పేరిట నకిలీ పత్రాలను సృష్టించిన అక్రమార్కులకు ఒంగోలులో ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని కేటాయించిన కేసులో సింగరాయకొండ మాజీ తహసీల్దార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.